Categories
శిరోజాలు మెరుస్తూ ఉండాలనుకుంటే ఇంట్లో తయారు చేసుకొని ఒక స్ప్రే బాగా పని చేస్తుంది . కొన్ని పొడి బియ్యం నీళ్ళు ,మెంతుగింజల పేస్ట్ , రోజ్ మేరి ఆయిల్ ,అల్లం నీళ్ళు ఒక స్ప్రే బాటిల్లో పోసి బాగా గిలక్కొట్టు కోవాలి . దీన్ని శిరోజాలకు నేరుగా అప్లయ్ చేస్తే కెఫైన్ ను జుట్టు కుదుళ్ళు నేరుగా గ్రహిస్తాయి . దీనివల్ల జుట్టుకు మెరుపు మృదుత్వం వస్తుంది . బియ్యం నీళ్ళు ఉంటే కోనోసిటాల్ అనే కార్బో హైట్రేడ్స్ శిరోజాలకు మెరుపు ఇస్తుంది . మెంతులు ఒక్క కండిషనర్ గా పనిచేస్తుంది . అల్లం నీళ్ళు జుట్టు రాలటాన్ని కొసలు చిట్లి పోవడాన్ని అరికడతాయి . మెంతులలో శిరోజాలను మరమ్మత్తు చేసే గుణం ఉంది .