Categories
కళ్ళను అందమైన పద్మాలతో పోలుస్తారు కళ్ళు చక్కగా ఫోకస్ అయ్యేలా మేకప్ చేసుకుంటే మరింత పెద్దగా అందంగా కనిపిస్తాయి. కనుబొమ్మలు ని ఐబ్రో పెన్సిల్ తో రుద్దుకుంటే కళ్ళు పెద్దగా కనిపిస్తాయి.అవసరం అయితే కనుబొమ్మలకు పెట్రోలియం జెల్లీ రాసుకోవచ్చు కన్ సీలర్ ఉపయోగిస్తే కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి కన్ సీలర్ తరువాత మెరుస్తూ ఉండే హై లైటర్ ను కళ్ళకింద రాసుకోవాలి కళ్ళు చుట్టూ అయిన రాసుకోవాలి కనురెప్పలను ఐలాష్ తో వాటిని ఒక వైపు తిప్పాలి తరువాత కాటుక కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కళ్ళు అందంగా పెద్దవిగా కనిపిస్తాయి .