టీనేజ్ లో వుండే ఆహారపు అలవాట్ల ప్రభావం ౩౦ ఏళ్ళు వచ్చేసరికి తలిసిపోతుంది. ఆ వయస్సులో సరిగా పోషకాలతో కూడిన భోజనం చేయక, డైటింగ్ పేరుతో కడుపు మద్చుకోవడం, వాతన్నింటి ప్రభావం ముందుగా చర్మం పైనే పడుతుంది. పోషకాల లేమితో చర్మం కంటి లేకుండా అయిపోవడం మొటిమలు రావడం కళ్ళకింద నల్లని వలయాలు ఏర్పడటం జరుగుతుంది. ఇక ౩౦ల్లో అయినా సరైన వ్యాయామం చేయండి. మంచి పోషకాలు తీసుకోండి అంటున్నారు డాక్టర్స్. స్విమ్మింగ్,సైకిలింగ్, ఎరోబిక్స్ లాంటి వ్యాయామాలు చర్మ గ్రంధులను ఉత్తేజితం చేస్తాయి. తర్వాత చర్మం కంటి వంతంగా ఆరోగ్యంగా తయ్యారు అవుతుంది. కంటి నిండా నిద్ర పొతే అలసట వల్ల కళ్ళ చుట్టూ ఏర్పడే వలయాలు పోతాయి. చర్మం మెరుపుతో వుండటం కోసం ఎ,సి,ఇ విటమిన్లు వుండే పండ్లు కూరగాయాలు తీసుకోవాలి. పాల ఉత్పత్తులలో, నట్స్ లో విటమిన్లు సమృద్ది గా లభ్యం అవుతాయి. అలాగే మంచి నీళ్ళు కూడా చర్మం మెరిసేందుకు ఉపయోగ పడతాయి.
Categories
WhatsApp

టీనేజ్ లో తిరగక పొతే ౩౦ల్లో కష్టం

Leave a comment