పింక్ సౌండ్స్ అంటే ఉదాహరణకు నెమ్మదిగా జలపాతం ప్రవహిస్తున్న శబ్దం, నీరు మెల్లగా శబ్దం చేస్తూ ప్రవహిస్తున్న శబ్దం, నెమ్మదిగా తూగే గాలి శబ్దం, చెక్కని మెల్లని ఆలాపన తో జోల పాట హుమ్మింగ్, ఎవన్నింటినీ పింక్ సౌండ్స్ అంటారు. ఇవన్నీ విశ్రాంతినిస్తాయి. నిశ్శబ్దంగా వున్న చొట ఇవే చెవుల దగ్గర హాయిగా వినిపిస్తాయి. ఈ శబ్దాలు వింటూ హాయిగా నిద్ర పోవొచ్చు. అని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. ఇది చాలా వినూత్నమైన పద్దతి. ఎటువంటి మందులు పరికరాల సాయం లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. ఘాడంగా నిద్ర పోవడానికి జ్ఞాపక శక్తికి సంబంధం వుందనిపరిశోధకులు ఏ నాడో గుర్తించారు. మధ్య వయస్సు వచ్చేసరికి నిద్ర తగ్గుతూ వస్తుంది. ఒక వ్యక్తి పడుకునే సమయంలో అతని మెదడు లోని న్యురాన్లు పంపే సంకేతాలని శస్త్రవేత్తలు రికార్డు చేసారు. న్యురాన్లు సంకేతాలు వచ్చే సమయంలో పింక్ సౌండ్ వినిపిస్తేనే ఆ వ్యక్తి గాఢమైన నిద్ర పోగాలడట. ఇది నిద్ర లేమికి సరైన పరిష్కారమే అనిపిస్తుంది.
Categories
WoW

ఇలాంటి శబ్దాలు వింటే నిద్రొస్తుంది.

Leave a comment