వరంగల్ రురల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎం. హరిత బాల్యానికి భరోసా పేరుతో ఒక కార్యక్రమం ప్రారంబించారు పర్వత గిరి ఆరేళ్ళ పాఠశాలలో మొదలైన ఈ కార్యక్రమం జిల్లా మొత్తంలోని 151 ప్రభుత్వ పాఠశాలలకు చేరుకొన్నది ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు లైంగిక విషయాల ఫై అవగాహనా కల్పించేందుకు గాను ఈ కార్యక్రమం రూపొందించారు ముఖ్యంగా గుడ్ టచ్,బాడ్ టచ్ పై పిల్లలకు అర్ధం అయ్యేలా పాఠాలు చెబుతారు. నెలసరి లో శుభ్రత పాటించకపోతే వచ్చే అనారోగ్యాలను లఘు చిత్రాల రూపంలో పిల్లలకు తెలియచేస్తారు.