Categories
![పిల్లలకు తాజా పండ్లు కూరగాయలు పోషకాహరంగా ఇస్తారు. ఎక్కువ పోషకాల కోసం రెండు రకాల పండ్లు కలిపి పెడతారు. వాళ్ళకోసం ఈ కాంబినేషన్స్ ఇవ్వమంతున్నారు పోషకాహార నిపుణులు. పీచ్, యాపిల్, కర్జూర్, పుచ్చకాయ, ఫిగ్, వంటివి స్వీట్ ఫ్రూట్ రకానికి చెందిన పండ్లు కలిపి తినొచ్చు. నిత్రిన్ జాతి అంటే నారింజ, కమలాఫలం, బత్తాయి, నిమ్మ, కివి, ద్రాక్ష, పైనాపిల్, చెర్రి వంటి ఆమ్ల గుణాలన్నపండ్ల రసానికి, కలిపి చిన్నారులకు ఇవ్వొచ్చు. మామిడి రస్ చెర్రీ, గ్రీన్ చెర్రి, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటి సెమి సెమి ఆసిడ్ రకానికి చెందిన పండ్లు మిశ్రమం గా చేసి పిల్లలకు ఇస్తే మంచిది. ప్రోటీన్లు ఖనిజ లవణాలు నూనె లో వంటి గుణాలు కలగలిసిన తటస్థ రకానికి చెందిన అవకడో, బాదాం, కొబ్బరి, వాల్ నట్స్ కూడా కలిపి ఇవ్వొచ్చు. కానీ జమ పండు, అరటి పండు కలిపి ఇవ్వడం, బొప్పాయి, కమలా ఫలం, క్యారెట్ కలిపి ఇవ్వడం మంచిది కాదు. కూరగాయలు, పండ్లు కలిపి చేసే సలాడ్ కూడా పిల్లలకు మంచిది కాదు. కొన్ని తేలికగా అరిగే గుణం వల్ల, కొన్నింటిలో అలంటి లక్షణం లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి.](https://vanithavani.com/wp-content/uploads/2017/03/child-2.jpg)
ఫ్రీ స్కూల్ కు వెళుతున్నారు పిల్లలు. ఇంట్లోనే తల్లులు ఎంతో కష్టపడితే తగు ఆహారం తీసుకోరు వాళ్ళకు రోజుకు వెయ్యి కాలరీలు శక్తి నిచ్చే ఆహారం అవసరం అంటున్నారు ఎక్స్ పర్ట్స్, 10 నుంచి 13 గ్రాముల ప్రోటీన్ కావాలి పీచు ఉండాలి. ఒకే సారి ఎక్కువగా తినలేరు కనుక రెండు మూడు గంటలకోసారి పెట్టాలి చపాతీ పండ్లు,పాలు చీజ్ ఉడికించిన గుడ్డు కూరగాయల సుప్ పెరుగు స్నాక్స్ గా ఇవ్వాలి. ఆపిల్,బొప్పాయి అరటి పండు ఇవ్వచ్చు డ్రై ఫ్రూట్ స్నాక్స్ గా ఇవ్వచ్చు బాదాం, ఆక్రూట్ పిస్తా పప్పులు పొడిచేసి చపాతీ పిండిలో కలిపి చపాతీ చేసి ఇవ్వచ్చు. ఈ పప్పుల పొడిని కూరల్లో సూప్స్ లో కలిపితే రుచిగా ఉంటుంది.