ఫ్రీ స్కూల్ కు వెళుతున్నారు పిల్లలు. ఇంట్లోనే తల్లులు ఎంతో కష్టపడితే తగు ఆహారం తీసుకోరు వాళ్ళకు రోజుకు వెయ్యి కాలరీలు శక్తి నిచ్చే ఆహారం అవసరం అంటున్నారు ఎక్స్ పర్ట్స్, 10 నుంచి 13 గ్రాముల ప్రోటీన్ కావాలి పీచు ఉండాలి. ఒకే సారి ఎక్కువగా తినలేరు కనుక రెండు మూడు గంటలకోసారి పెట్టాలి చపాతీ పండ్లు,పాలు చీజ్ ఉడికించిన గుడ్డు కూరగాయల సుప్ పెరుగు స్నాక్స్ గా ఇవ్వాలి. ఆపిల్,బొప్పాయి అరటి పండు ఇవ్వచ్చు డ్రై ఫ్రూట్ స్నాక్స్ గా ఇవ్వచ్చు బాదాం, ఆక్రూట్ పిస్తా పప్పులు పొడిచేసి చపాతీ పిండిలో కలిపి చపాతీ చేసి ఇవ్వచ్చు. ఈ పప్పుల పొడిని కూరల్లో సూప్స్ లో కలిపితే రుచిగా ఉంటుంది.

Leave a comment