Categories
పిల్లలు బట్టలు ఉతికేట్టపుడు,లిక్విడ్ డిటర్జెంట్ వాడమని,ఆ నీళ్ళలో ఐదారు స్పూన్లు వెనిగర్ కలిపి బట్టలు నానబెట్టి జాడించి ఆరేస్తే చర్మ సంబంధిత సమస్యలు రావని చెబుతన్నారు ఎక్స్ పర్ట్స్. పసిపిల్లల బట్టలు ఉతికేందుకు డిటర్జెంట్ పౌడర్ వాడతారని నానబెట్టిన వాషింగ్ మెషిన్ లో వేసిన అసబ్బు పొడి పూర్తిగా పోక చర్మం పైన ప్రభావం చూపెడతాయని చెబుతున్నారు. సోప్ పౌడర్ లోని బ్లీచ్ రంగులు కూడా పిల్లల్లో అలెర్జీలకు కారణం అవుతాయుంటున్నారు.