చాలా మందిపిల్లలూ ,పెద్దవాళ్ళు కూడా మంచి నీళ్ళు ఎక్కువ తాగేందుకు ఇష్ట పడరు . కొందరికి నీళ్ళు కూడా రుచిగా కావాలి . ఇలాటి వాళ్ళ కోసం ఫ్రూట్ ఇన్ ఫ్యూచర్ వాటర్ బాటిల్స్ వచ్చాయి . సీసాలో రంద్రాలతో కూడిన పొడుగాటి గొట్టం లాంటి అమరిక ఉంటుంది . దీనిలో తాజాగా ఉన్న పండ్ల ముక్కలు ,నిమ్మచెక్కలు ,పుదీనా ,కొత్తిమీర వంటివి వేస్తే నీళ్ళు రుచిగా కమ్మని వాసనతో ఉంటాయి . వీటిలోని విటమిన్లు వంటబడతాయి . నిమ్మ,పుదీనా,కొత్తిమీర వంటివి నీళ్ళలో ఉంటే జీవక్రియలు బావుంటాయి .