జె జె రీలింగ్ రాసిన హరీ పోటర్ నవలల కున్న క్రేజ్ సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు ఆమె రాసిన చందమామ కథల్లాంటి అపూర్వ సాహసకథల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో ఉంటాయి . పిల్లలకు ఆమె నవలలు ఎంతో ఇష్టం . ఆమె వాడిన ఓ కుర్చీని అమెరికాలోని న్యూయార్క్ లో వేలం వేస్తే దాన్ని 2,78,000 యూరోలకు ఒకాయన కొన్నాడు. ఆయన కూతురికి రీలింగ్ నవలలంటే ప్రాణం . ఈ డబ్బు కాస్తా పిల్లల సంక్షేమం కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు . ఆ కుర్చీ పైన హరీ పోటర్ అని రాసి ఉంటుంది . జె జె రీలింగ్ సంతకం కూడా ఉంటుంది .

Leave a comment