Categories
చక్కని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఏ సినిమాకో పోతే దాన్ని మోస్తూ ఒళ్ళో పెట్టుకొని కూర్చోవటం కష్టం . ఆలా అని మురికిగా ఉన్న చోట పెట్టాలంటే మనసొప్పదు . స్టోన్ హ్యాండ్ బ్యాగ్ హేంగర్ ఈ సమస్యను తీర్చుతాయి . మెరిసే రత్నలాంటి రాయి తో ఈ హేంగర్ ను అతికించారు . దీన్ని గుండ్రంగా చుట్టి ఒక హుక్ ఉంటుంది . రత్నలాంటివే అయస్కాతం . ఈ హుక్ ని ఎక్కడైనా తగిలించ వచ్చు . ఐదు కిలోల బరువైన మోయగలదు ఈ హ్యాండ్ బ్యాగ్ హేంగర్. ఇళ్ళలో కూడా రకరకాల బ్యాగ్ లు దానికి తగిలించవచ్చు .