Categories
థ్రిల్ కోరుకుంటారా ?అయితే వాకింగ్ రోలర్ కోస్టర్ ఎక్కండి అంటారు జర్మనీ వాసులు . జర్మనీలోని సవిస్ బర్గ్ లో ఉంది వాకింగ్ రోలర్ కోస్టర్. దాన్ని కొండ అంచున 68 అడుగుల ఎత్తులో నిర్మించారు . ఆ దారిలో మెల్లుంటాయి . ఎత్తులు పల్లాలు మలుపులలో ఉన్న ఈ కోస్టర్ఎక్కటం దిగటం కూడా ఓ సాహస కార్యం . పెద్దపెద్ద మలుపులను మెట్ల మీదుగానే రావాలి . దాన్ని పైకెక్కితే ప్రవిస్ బర్గ్ మొత్తం కనిపిస్తుంది . ఇంత సాహసం చేసేందుకు ఎప్పుడు పర్యాటకులు వస్తూనే ఉంటాయి .