Categories
చాలా కొద్దీ రోజుల్లోనే సీతా ఫలాలు వస్తాయి. సీజనల్ గా వచ్చే ఈ ఫలాలు రోజు తినాలి. ప్రతిరోజు తింటుంటే కొద్దీ రోజుల వ్యవధి లోనే స్కిన్ టోన్ తో గుర్తించ దగిన మార్పు . ఇవి శరీరం లోని కొలాజెన్ స్థాయిల్ని మెరుగు పరుస్తాయి. చర్మం పైన ముడతలు, ఫైన్ లైన్ లు తగ్గుతాయి. వీటిలోని యాంటీ ఆక్స్ డెంట్స్ శరీరంలో గల ప్రీరాడికల్స్ తో పడతాయి. చర్మం టోన్ మెరుగవుతుంది. చర్మ కణాల పునరుత్పత్తి పెరుగుతోంది వ్యర్ధక్య ప్రక్రియ ఆగుతోంది పీచు అధికం కనుక కలాన్,లివర్ల పని తీరు మెరుగవుతుంది.