Categories
వర్షం ఆగకుండా పడతూ వుంటే పాదరక్షలు తడిసి వేళ్ళ మధ్య ఫంగల్ ఇన్ ఫెక్షన్ వస్తుంటుంది స్నానానికి యాంటి బాక్టీరియల్ సోప్ వాడాలి. పదాలు పూర్తిగా తడిలేకుండా తుడుచుకొని యాంటి ఫంగల్ పౌడర్ అద్ది చెపులు వేసుకోవాలి. సాక్స్ వేసుకునే అలవాటు వుంటే పాదాలు పూర్తిగా ఆరిపోయాకే వేసుకోవాలి రాత్రి పూట నిద్రించే ముందర కాళ్ళు శుభ్రంగా కడిగి పూర్తిగా పొడి ఆరేదాకా తుడిచి యాంటి ఫంగల్ క్రీమ్ రాయాలి. డాక్టర్ సలహాతో యాంటి ఫంగల్ టాబ్లెట్స్ కొన్నాళ్ళపాటు వాడుకోవచ్చు.