Categories
పూజ సేతము రారమ్మ.. ఈ వేళ లక్ష్మికి
శ్రీ మహాలక్ష్మి కి….పూజ సేతము రారమ్మ!!
సఖులూ!! ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని దర్శనం చేసుకుందాము.ముదురు ఎరుపు వస్త్రధారణలో అమ్మవారికి కుంకుమార్చన చేసి శ్రీ లలితా సహస్ర నామ పారాయణ,శ్రీ మహాలక్ష్మి అష్టకం,స్తోత్రం పఠనం చేసి ముక్తి పొందుతారు.ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం చాలా మంచిది.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పూర్ణాలు.
-తోలేటి వెంకట శిరీష