ఒక గంట సేపు నృత్యం చేస్తే 500 కేలరీలు కరుగుతాయి కండరాలు దృఢంగా ఉంటాయి.అందుకే జిమ్ కు వెళ్ళ లేకపోతే కథక్ సాధనే నా బాడీని ఫిట్ గా ఉంచుతోంది అంటుంది గోల్డ్ సినిమాతో ప్రేక్షకుల అభిమానం పొందిన మౌని రాయ్.సమతులహారం  తోనే చక్కని శరీర ఆకృతి దక్కుతోందని నేను నమ్ముతాను.పండ్లు కూరగాయలు తినటం, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవటం కూడా నా ఆరోగ్య రహస్యం నా నాజుగ్గ కనిపించేందుకు కడుపు మాడ్చుకోనక్కర్లేదు. ప్రతి రెండు గంటలకు పరిమితాహారం తీసుకుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది ఆకలి అదుపులో ఉంటుంది. తినే పదార్థాలు తెలివిగా ఎంచుకుంటే బరువు పెరుగుతామనే భయం కూడా ఉండదు అంటుంది మౌని రాయ్.

ReplyForward

Leave a comment