Categories
బరువు ఇంత శ్రమ లేకుండా తగ్గవచ్చు అంటున్నారు . ఇల్గి నాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు . రక్తపోటు తగ్గించుకొనేందుకు కూడా ఈ పద్ధతి ఉపయోగ పడుతుంది అంటున్నారు . ఉదయం 10 గంటలు నుంచి ఆరు గంటల వరకు మాత్రమే ఆహారం తీసుకోవాలి . ఆ సమయంలో నచ్చిన ఆహారం కావలసినంత తినచ్చు . ఇక ఆరు గంటల తర్వాత 1గంటల పాటు నీరు,క్యాలరీలు లేని పానీయం మటుకు తాగచ్చు . మల్లి ఉదయం 10 గంటలకే తినటం . అలా పదహారు గంటల పాటు నిరాహారంగా ఉండటం వల్ల బరువు వేగంగా తగ్గటంతో పాటు రక్తపోటు కిడ్స్ ఏడూ మిల్లీ మీటర్ల మేర తగ్గినట్లు అధ్యయనకారులు గుర్తించారు . ఇది ఆరోగ్యకరంగా బరువు తగ్గే పద్దతే అంటున్నారు .