Categories

అరి హర గజముఖ విఘ్నవినాయక
సురనుత హరసుత గణపతి జయ్ జయ్!!
విఘ్నేశ్వరుడుకి 108 పేర్లతో పూజలు చేస్తారు.”వినాయక చవితికి” మనం ఈ స్వామి పేర్లు స్మరిస్తూ పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం.
స్వామి కటాక్షం లేనిదే మనం ఏ పని మొదలు పెట్టిన నిర్విఘ్నమే!! తొలి పూజ నికిదివో గణపయ్య అని మనసారా ఆహ్వానించండి మూషికంతో ప్రత్యక్ష మై వరాలు ప్రసాదించేటి అపురూపమైన భాగ్యం కలుగుతుంది. తెల్లని పూలతో పూజలు చాలా ఇష్టం.పిల్లలకు వినాయకుడు,హనుమంతుడు అన్న ఎనలేని భక్తి.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం,కుడుములు.
-తోలేటి వెంకట శిరీష