Categories
దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశికి బంగారం కొంటారు కదా. ఈ సారి ఆ ధనాన్ని బంగారం వంటి ఆరోగ్యంపై పెట్టండి ముఖ్యంగా ‘ఇన్వెస్ట్ ఇన్ ఐరన్ ‘ అంటూ ప్రచారం చేస్తోంది డీ. ఎస్. ఎం అనే సంస్థ, సాముజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ కార్యక్రమం పేరు ‘ప్రాజెన్ట్ స్త్రీ దన్’ ఎన్నో వైద్యసౌకర్యాలు,ఆధునిక పరికరాలు అందు బాటలో ఉన్నా మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తూనే ఉన్నాయి . ప్రతి ఇద్దరిలో ఒక మహిళ రక్త హీనతతో బాధపడుతోంది. దీని పై అవగాహనా కోసం రూపొందించిన ఈ కార్యక్రమంలో ,మొక్కజొన్న పుచ్చకాయి ,ఖార్జురం వంటి ఆహారం తీసుకొంటే శరీరానికి ఇనుము అందుతోంది అని వీడియోల్లో ప్రచారం చేస్తున్నారు.