Categories
మన శాశ్వత నివాస స్థలం మనసే .ప్లాట్స్ లో డ్యూప్లెక్స లతో నివసించం . ప్రశాంతంమైన జీవితం కోసం ఎలాంటి గజిబిజి ,గందరగోళాలు మనసులో పెట్టుకోకుండా మనస్సులో నివశించాలి ,ఇదేంత శుభ్రంగా ఉంటుందో మనసు అలాగే ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాం ,మనసనే ఇంట్లో పాగా ప్రతీకారాలు దాచి పెడుతూ ఉన్నాం . మనుషుల పైన కొన్ని అంచనాలు పెట్టుకొని వాటికే మనసులో చోటు ఇస్తాం . ఎన్నెన్నో సందేహాలతో మనసుని చిందరవందర చేస్తాం ఈ పొరపాట్లు చేయికపోతే ఆనందమే కదా అంటోంది కాజల్ అగర్వాల్ . ఈ మనసనే ఇంటిని ఎవరికీ జట్ సోర్సింగ్ కి ఇవ్వలేము . :క్లిన్ చేసే హౌస్ క్లినింగ్ ని పెట్టుకోలేము . మనమే మన మనోమందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అంటోంది కాజల్ . మంచి సలహాయే కదా?.