చలికాలం నెమ్మదిగా వణికిస్తూ వస్తోంది .స్వెట్టర్ లు నేను కొంటే బావుండు అనుకొంటున్నారు అమ్మాయిలు . ఇవాళ్టి స్వెటర్ లు  ఫ్యాషన్ స్టేట్ మెంట్స్ కూడా కేఫ్ తరహాలో కనిపించే జంబో స్వెటర్ కాస్త వదులుగా స్టయిల్ గా బావుంటుంది . చేతులు లేని వెస్ట్ స్టయిల్ జీన్స్ టీ షర్టులు వేసుకొనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు . స్వెట్ షర్ట్ కొత్త లుక్ ఇస్తుంది . ఇక కార్డిగాన్ స్వెట్టర్ కోటు తరహాలో ,టీ షర్టు ,జీన్స్ గౌన్ ,లాంగ్ స్కర్ట్ దేనిమీదకైనా బావుంటుంది . సంప్రదాయ దుస్తులు,చీరె ,చుడీదార్ వంటివాటికి కూడా ఇది సరైన ఎంపిక . ఇవన్నీ ట్రెండీ లుక్ తో పాటు సౌకర్యంగా కూడా ఉంటాయి .

Leave a comment