కోపెన్ హాగన్ లో ఎక్కడ చూసిన పక్షుల గూళ్ళు కనిపిస్తాయి . పాతగోడలన్నీ ఈ పక్షి గుళ్ళతో అందమైన పెయింటింగ్ లా రూపంపోసుకొంటాయి . ఎండిపోయిన చెట్లనిండా ఈ పక్షి గుళ్ళు అందమైన రంగులతో కనువిందు చేస్తాయి . ఇది కళాకారుడు థామస్ ఢాంబోస్ ప్రాజెక్ట్ 2006 నుంచి పక్షిగూళ్ళను సిటీ లో ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు . వాటిని పనికిరాని చెక్కతో నిర్మింస్తాడు . కొన్ని సార్లు రంగుల పరిశ్రమల్లో కలపవలసిన మిశ్రమాన్ని సమపాళ్లలో కలపక పోవటం వల్ల అనుకొన్న రంగురాక ,వాటిని వెస్ట్ కింద తీసేస్తారు . కాంబో ఈ రంగు లని వాడుకొంటాడు . ఈ రంగులతో చేసిన పెయింటింగ్ ఊరికే మార్చేసాయి చక్కని పక్షులు వెతుకుంటూ వచ్చాయి . డంబో ఈ ప్రాజెక్ట్ కి హాపీ సిటీ బర్డ్స్ అని పేరు పెట్టాడు నాలుగువేల వరకు ఈ గుళ్ళు ఇప్పటికి తయారయ్యాయిట .
Categories