Categories
బంగారు నగల్లాగే బంగారు రంగు దుస్తులు ఎవ్వర్ గ్రీన్ ఫ్యాషన్. పట్టు మొదలు కొని ఇమిటేషన్ జరీ వరకు బంగారు వన్నెతో మెరిసే ఏ దుస్తులైన అందాన్నిస్తాయి లాంగ్ గౌన్ గాని టాప్ గాని ఏ డ్రస్ లో అయినా కాస్త హెవీ లుక్ తో కనిపించాలి అనుకొంటే బంగారు వర్ణాన్ని ఎంచుకోవాలి. భారీ జరీ వర్క్ తో మెడ ఛాతీ భాగాలూ గోల్డ్ బుటీ తో నింపేసిన అందమే . లేదా ఎలాంటి సింపుల్ కలర్ సాదా గాగ్రా,అయినా చోళీ పూర్తిగా జారీ వర్క్ తో గానీ వట్టి బంగారు వన్నెతో ఉన్న రిచ్ లుక్ వస్తుంది. లేత రంగుల లెహంగాల పైన జారీ బుటీలు ఎంబ్రాయిడరీ చేసింది వేసుకొంటే ప్రత్యేకమైన లుక్ లో మెరిసిపోవచ్చు.