చపాక్ సినిమాలో యాసిడ్ దాడి బాధితురాలుగా నటించటం నా అదృష్టం అంటోంది దీపికా పడుకొనే . నా కెరీర్ లో ఆణిముత్యం వంటి పాత్ర ఇది . కథ పూర్తిగా వినకుండా సినిమా అంగీకరించే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి . ఈ అరుదైన సినిమాలో వనటించే అవకాశం వచ్చినప్పుడు నేను కధ కూడా పూర్తిగా వినలేదు . ఈ ప్రయాణం గూర్చి చెప్పేందుకు మాటలు దొరకవు . 2005 లో లక్షా అగర్వాల్ పైన జరిగిన యాసిడ్ దాడి ఆధారణంగా ఈ సినిమా తెరకెక్కించారు . తెరపై ఇప్పుడు ట్రైలర్ విడుదలయింది . నాకు మాట్లాడేందుకు మాటలు లేవు అంటోంది దీపికా పడుకొనే .