సూరత్ కు చెందిన  డాక్టర్‌ సారికామెహతా బైక్ రేసర్ బిహేవియరల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. రహదారి భద్రత పై అవగాహన తీసుకువచ్చేందుకు జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ సహా 21 దేశాలు వంటరిగా బైక్ పై పర్యటించింది డాక్టర్ సారిక. స్త్రీలకు బైకింగ్‌ లో శిక్షణ ఇస్తూ ‘బైకింగ్‌ క్వీన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ని ఏర్పాటు చేశారామె.  ‘బేటీబచావో.. బేటీపడావో’, ‘స్వచ్ఛభారత్‌’ వంటి ప్రభుత్వ పథకాలు దేశంలోని మారుమూల గ్రామాల్లో ప్రచారం చేసినందుకు ప్రధాని మోదీ ఈ బైకింగ్ బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు.

Leave a comment