అంతరించి పోతున్నా పక్షిజాతులను వన్యప్రాణి జాతులను రక్షించు కొనేందుకు ఎన్నో వన్యప్రాణి శాంక్టురీలు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం మహా నగరా ల్లో పిల్లలతో ఈ రక్షిత వనాలకు వెళుతుంటారు సందర్శకులు . డిల్లీ నగరానికి నైరుతి మూల ఉన్నా చిత్తడి నేల జీవావరణ సంస్థ నజఫ్ ఘర్ పక్షుల విడిది క్షేత్రం . నీటి ఆధారంగా జీవించే వలస పక్షులకు స్వాగతం పలుకుతుంది ఈ క్షేత్రం . ఈ పక్షుల కేంద్రంలో గ్రేటర్ ప్లెమింగోలు ,బార్ హెడెడ్ గెస్ ,లిటిల్ స్టంట్స్ వంటి పక్షులతో పాటు టిబెట్ ,హిమాలయాల నుంచి వాసాల వచ్చే దాదాపు 150 పక్షి జాతులు చూడచ్చు .

Leave a comment