Categories
మధ్య వయసులో కనుక డబ్బు సమస్యలు వస్తే మానసిక అనారోగ్యం వచ్చే అవకాశాలున్నాయి అంటున్నారు అధ్యయనకారులు, ఆర్ధిక ఇబ్బందులు తట్టుకొనే శక్తి అందరిలో ఒకేలా ఉండదు ఇరవై మూడు నుంచి 35 మధ్య వయసున్న వారి ఆర్ధిక స్థితిలో మార్పులు వస్తే ఆ వయసులో ఇబ్బందులు ఎదురుకొన్న వారిలో గుండె సమస్యలు రక్తనాళాల సమస్యలు కనిపించాయి ఈ వయసులో ఆర్ధిక ఇబ్బందులు వస్తే అవి ఆయుర్ధాయం తగిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం రెండు రెండు రేట్లు పెరుగుతుంది. అలాటి పరిస్థితులు వస్తే ఎటువంటి బాహ్య అనారోగ్య లక్షణం లేకుండా మరణించటం 92 శాతం మందిలో కనిపించింది ఈ అధ్యయనం కొన్ని వేలమంది కుటుంబాలపైనా ఆన్ లైన్ లో జరిగింది.