Categories
ఈ ఊరంతా ఆలయాలు ఉంటాయి . ఆ దేవాలయాలను చూసేందుకు వేలాది మంది వస్తు ఉంటారు . జపాన్ లోని ఒక ప్రముఖ నగరం ఈ ఇసే . ఈ ఇసేలో ఉన్నా అమతేరసు అన్న ఆలయం లోకి ఎవరికి ప్రవేశం ఉండదు . రాజవంశం నుంచి ఎంపిక చేసిన ఒక్క రాజకుమారికి మాత్రం ప్రవేశార్హత ఉంటుంది ఆమే ఆలయ పూజారి . దేవతలు స్వయంగా తయారు చేసిన ఒక అద్దం ఈ అమతేరసు గుడిలో ఉందని చెపుతారు . ఇరవై ఏళ్ళ కో సారి ఈ ఆలయాన్ని మళ్ళీ కొత్తగా కట్టి అందులో ఉండే పవిత్రమైన అద్దాన్ని ఎవరు చూడకుండా ,ఆ కొత్త దేవాలయం లోకి చేరుస్తారు .