Categories
ఈ రోజుల్లో దక్షణ కొరియా అంతా వసంత వైభవంతో నిండిపోతుంది. అంతటా వెలుగుల సంబరాలు జరుగుతాయి. గియంగి నగరంలోని గార్డెన్ ఆఫ్ మార్నింగ్ కామ్ లో జరిగే ఉత్సవాలు ఎంతో మంది పర్యాటకులకు ఆకర్షిస్తూ ఉంటాయి. డిసెంబర్ ఆరు నుంచి మార్చ్ ఇరవై రెండు వరకు ఎంతో అద్భుతంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. విస్తారమైన అక్కడి తోటల నుంచి నిండి పోయినవి పూలు వికసిస్తాయి. అంత అందమైన తోటల్ని వెలుగుల దీపాలలో ఇంకా అందంగా అలంకరిస్తారు ఆ రంగుల దీపాల వెలుగులో తోటలు మెరిసిపోతాయి ప్రకృతి పర్వశించిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ వెన్నెల తోటల్ని చూసేందుకు ఎంతో మంది వస్తారు.