Categories

శ్రీనగర్ కు చెందిన అరఫా జాన్ మంధా హస్తకళ ద్వారా కనుమరుగౌతున్న కళల ను బతికించేందుకు కృషి చేస్తోంది . ఆ పనిలో భాగంగా వందమంది మహిళలకు శిక్షణ ఇచ్చింది . ఈ పని చేసే కార్మికుల వేతనాన్ని గణనీయంగా పెంచింది మంధా కళలో సరికొత్త డిజైన్స్ సృస్టించరీమే . ఆమె ఆధ్వర్యంలో ఎన్నో కళాకృతులు రూపంపొసుకొన్నాయి .