Categories
ఎలాంటి విపత్కార పరిస్థితి అయినా గుండె నిబ్బరంతో ఎదుర్కోగలిగే వాళ్ళు ఉంటారు .స్లోవేకియా ప్రెసిడెంట్ జుజున కపుటోవ్ ఈ మధ్య కాలంలో ఒక అధికారిక కార్యక్రమానికి దుస్తులతో మ్యాచ్ అయ్యే పేస్ మాస్క్ ధరించి కనిపించరు .ఎవరికీ వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా కబుర్లు తో ఉలిక్కి పడుతూ ఉంటూ ఉండే జుజున కపుటోవ్ చక్కని మాచింగ్ లో మాస్కతో సహా కనిపిస్తే అందరూ సంతోషించారు .ఎలాటి కష్ట సమయం వచ్చినా ఎంతో క్రియేటివ్ గా ధైర్యం ఇలాగే ఉంటాం అని నిరూపించారామె .