Categories
అంజనీదేవి పుత్రుడు,వాయు పుత్రుడు,అతులిత బలధాముడు అయిన హనుమాన్ జయంతి కన్నుల పండుగగా వుంటుంది.తల్లి మాటకు కట్టుబడి,శ్రీరాముడికి అత్యంత ప్రీతికరుడైన భక్తికి కట్టుబడి,ఎంత పని అయిన అతి సులువుగా చేసే బుద్ధిర్బలం కలవాడు హనుమ.ఈ రోజు అందరూ ఎంతో భక్తి శ్రద్ధతో స్వామివారి సన్నిధిలో పూజలు చేసి తరిస్తారు.ఆకు పూజలు చేయించి భక్తి పారవస్యంలో మునిగి పోతారు.అన్నదానం చేసి ఎంతో మందికి పెట్టి భక్తులు ఆనందిస్తారు.
నిత్య ప్రసాదం:కొబ్బరి, చిట్టి గారెలు,అప్పాలు
-తోలేటి వెంకట శిరీష