Categories
ఈ లాక్ డౌన్ సమయంలో వయస్సు మీరిన వాళ్ళలో ఒంటరి తనం లో డిప్రెషన్ ఒత్తడి కనిపిస్తున్నాయంటున్నారు ఎక్సపర్ట్స్. ఫేస్ బుక్,వాట్సప్,జీమెయిల్ ,పేటియం,ఫోన్ పే వంటి యాప్స్ ఉపయోగించటం వాళ్ళకి నేర్పాలి స్మార్ట్ ఫోన్ లో వైఫై కనక్ట్ అయ్యే విధానం రూటర్ ను ఆన్ చేయటం ఆఫ్ చేయటం నేర్పాలి. యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవటం,వాట్సప్ వీడియో కాల్స్ చేసుకోవటం నేర్పించాలి. దీనితో దూరంలో ఉన్న బంధు మిత్రులతో మాట్లాడుకోవటం తేలిక అయిపోతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు చక్కని పాటలు వినేందుకు యూట్యూబ్ కూడా పెద్దవాళ్ళకు బాగా ఉపయోగ పడుతోంది.