ఎంతో బాగుంది …నేను దీన్ని నమ్మలేకపోతున్నా ఈ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ క్వారంటైన్లోని క్షణాలను  వినియోగించుకోవాలి అంటూ విజయోత్సాహంతో ట్విట్టర్లో పోస్ట్ చేసింది తాప్సీ.బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తాప్సి నాయనా ప్రాధాన్యం ఉన్న పాత్రలకే పెద్దపీట వేస్తూ గత సంవత్సరం అత్యధిక వసూళ్లు రాబట్టిన నటిగా రికార్డ్ సృష్టించింది.బద్లా , మిషన్ మంగళ, థప్పడ్, గేమ్ ఓవర్ ఫ్యాన్ కి యాంకర్ వరుస సినిమాలలో 352.13  కోట్ల రికార్డ్ బద్దలు కొట్టింది .ఈ సినిమాలన్నీ లాక్ డౌన్ లో చూడండి నెట్ ఫ్లిక్స్  ప్రైమ్ లో ఈ సినిమాలున్నాయి.

Leave a comment