Categories
వర్షాలు మొదలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కూడా ఈ వాతావరణం కారణం అవుతుంది. ప్రస్తుత సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ఇతర క్రిములు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఉంది. ఈ కాలంలో ఈగలు, దోమలు బాధ చాలా ఎక్కువ .ఇవి దగ్గరకు రాకుండా చూసుకోవాలి. చేతులు పూర్తిగా కప్పేలా ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి. ఇంటిలోపల బయట చుట్టు పక్కల నీళ్ళు నిల్వ లేకుండా జాగ్రత్తపడాలి చల్లదనం తేమ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది కాబట్టి శరీరం తడిలేకుండా పొడిగా ఉంచుకోవాలి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.స్నానానికి యాంటీ ఫంగల్ సబ్బులు వాడాలి .కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి వంటకు భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి .ఇల్లంతా పొడిగా శుభ్రంగా ఉంచుకోవాలి.