జీవితంలో ఏ పని చేస్తున్నా అందం, సొగసు తగ్గకూడదు. ఫ్యాషన్ గా కనిపించాలి అనుకునే యువతరం కోసం జిమ్ వేర్ ఫ్యాషన్ డ్రెస్సులు బోలెడన్ని రకాలు వచ్చాయి. అందమైన రంగులు అద్భుతమైన డిజైన్లతో టీ షర్టులు, క్రాప్ టాప్స్, లెగ్గింగ్స్, ట్రాక్స్, ట్యానిక్స్ లైట్ వెయిట్ జాకెట్స్, యోగా ప్యాంట్స్ వంటి జిమ్ వేర్ డ్రెస్సులు వచ్చాయి. చక్కగా సౌకర్యవంతంగా వుండే ఈ డ్రెస్సులు అమ్మాయిలు ఏకంగా బ్రహ్మాండం అనేసారు. జిమ్ కు వెళ్ళేటప్పుడు మాత్రమేకాదు క్యాజువాల్ గా కుడా వీటిని హాయిగా వేసుకోవచ్చు. ఈ డ్రెస్సులకు మ్యాచ్ అయ్యే బ్యాగ్స్ కుడా వచ్చాయి. ప్రస్తుతం యూత్ ట్రెండ్ ఇవే.

Leave a comment