Categories

Mountain Village foundation తో కివా సింగ్ కుమావోస్ కొండల్లో నివసించే వాళ్ల జీవితాలు మార్చేసింది. ఈ కొండల్లో ఉండే పిల్లలకు ఇంగ్లీష్ శిక్షణ ఇవ్వటం లోనూ వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా గైడ్ చేయటం తోనూ వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించటం లోనూ ఎంతో సాయం చేసింది.కుమావోస్ మహిళ పరిశ్రామిక వేత్తలు మార్కెటింగ్ కూడా చేసుకునేలా తయారయ్యారు కివా సింగ్ సలహాలు సంప్రదింపులతో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని మిగతా గ్రామాల ప్రజలను తీసుకుపోవటంలో బిజీగా ఉంది కివా సింగ్.ఆమె ఎప్పటికీ కుమావోస్ ప్రజల దృష్టిలో దేవత. ఈ నైనిటాల్ అమ్మాయి టాప్ ఫర్ ఇండియా ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ కూడా.