Categories
ఈ లాక్ డౌన్ లో కరోనా కబుర్లతో నిద్ర పట్టడం లేదని కంప్లైంట్ వినిపిస్తూ ఉంటుంది.సోయాబీన్స్ తో నిద్ర వస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. సోయాలో మెగ్నీషియం అధికం.ఇవి రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.వీటిలో ఉండే ఇనుము, కాపర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కి తోడ్పడతాయి.జింక్, సెలీనియం, క్యాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.వీటిలో అధికంగా ఉండే పీచు జీర్ణవయాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.సోయా లో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే నిద్రలేమి నుంచి బయటపడచ్చు. సోయా ను ఏ రూపంగా తీసుకున్న మంచిదే సోయా పాలు రోజు వాడుకున్న ఆరోగ్యమే.