Categories

డాక్టర్ సౌమ్య స్వామినాథన్ జెనీవా లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్. కరోనా కు వ్యాక్సిన్ డ్రగ్ థెరపీ లను కనిపెట్టేందుకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనల కార్యచరణ లకు నేతృత్వం వహిస్తున్నారు సౌమ్య స్వామినాథన్. కరోనా పై అపోహలను తొలగించి అవగాహన కల్పించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచదేశాలకు అందించే బృందానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు ఇటువంటి సైంటిస్ట్ లు శాస్త్రవేత్తల పరిశోధనలు,నిరంతర కృషే ప్రజలకు శ్రీరామ రక్ష.