ఒక స్వరం ఆగిపోతుంటే ఇంకో స్వరం నిద్ర లేస్తుంది. అది స్త్రీల ధర్మ రహస్యం. అలినీలు, అన్యాయం పెచ్చు మీరితే ఎక్కడో ఒక కదలిక పుట్టుకొస్తుంది. మలేషియాలో నడుస్తున్న ఉద్యమం పేరు బెర్సిహ్ 2.0 అంటే ప్రక్షాళన అని అర్ధం. ఈ సంస్థ అధ్యక్షురాలు మరియా చిన్ అబ్దుల్లా ప్రస్తుతం ఆమె కధనమైన ఏకాంత కారాగార వనంలో ఉన్నారు. మలేషియా ప్రభుత్వం ఆమె పై తీవ్రవాదం వ్యతిరేకచట్టంలో నిర్భందానికి గురైన తోలి మహిళ మరియానే. ఆర్ధిక రంగాల్లో మహిళల అభివృద్ధి కోసం ఎంవర్మెంట్ అనే స్వచ్చంద సంస్థని ఏర్పాటు చేసి అన్ని రంగాల మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది వరకు పురుషుల ఆధిపత్యంలో నడుస్తున్న బెర్సిహ్ కు అధ్యక్షురలైనారు. ఆమె నిర్వహించిన ఊరేగింపుకి వెలది మంది మహిళలు హాజరు అయ్యారు. ప్రభుత్వానికి ఆగ్రహం వచ్చింది. అరెస్ట్ చేసారు.
Categories
Gagana

సోస్మా కు గురైన తోలి మహిళ మరియానే

Leave a comment