చర్మం రఫ్ గా అవుతు ఉన్న డల్ గా కనిపిస్తున్న వెంటనే అలర్జీ టెస్ట్ చేయించుకుంటే మంచిది.రెండేళ్ల క్రితం నా చర్మం లో ఏదో తేడా అనిపించింది. బాగా జాగ్రత్తలు తీసుకొంటాను కదా ఇదేమిటని అనుకున్నాను.డాక్టర్ తీసుకునే ఆహారంలో ఏదో పడని వస్తువులు ఉండే ఉంటాయి అలర్జీ టెస్ట్ చేయించుకోమన్నారు. వైద్య పరీక్షల్లో ఎలర్జీ అని తేలింది.అప్పటినుంచి నా శరీరానికి పడని కొన్ని ఆహార పదార్థాలను దూరం పెడుతూ ఉన్నా నంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న,స్కిన్ బాగా లేదో అంటే దానికి కావలసిన పోషకాలు లేవనో, లేదా తినే ఆహారం సరిపడా లేదనో అర్థం చేసుకోవాలి. రెండు లీటర్ల నీళ్లు తాగాలి భారతీయులు ఒక రకంగా అదృష్టవంతులు అలర్జీతో వచ్చే దీర్ఘకాలిక సమస్యలు వాళ్లకి ఉండవు. ఇది సూర్యరశ్మి పడే ప్రాంతం కదా అంటోంది రష్మిక.మంచి ఆహారం, సూర్యరశ్మి చాలా ముఖ్యం అంటోందామె.
Categories