Categories
భారత దేశంలో డయాబెటిక్ ఎక్కువవుతున్నాయి.ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం ద్వారా చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. చియా గింజల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి.వాటిలో ప్రొటీన్లు ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు అధికం. రక్తంలో చక్కెర స్థాయిని స్థిరాకరించగలిగే.చియా గింజలను ఆల్మండ్ పాలలో నానబెట్టి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి ఉదయం తింటే మంచిది.అలాగే శెనగల్ని వేయించి ఉప్పు కారం చల్లి స్నాక్స్ గా తిన్నా మంచిదే.రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి డయాబెటిస్ ను వృద్ధి చెందకుండా చూస్తాయి శనగలు. అలాగే కోడి గుడ్లను కూడా డయాబెటిక్ ఫ్రెండ్లీ గా పిలుస్తారు.