Categories
నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ అండ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్)కు మొదటి మహిళా అధ్యక్షురాలు దేవయాని ఘోష్ ఈ సమస్య భారత్ లో ఐటీ బిపిఎమ్ సేవలను అందించే సంస్థలను ప్రోత్సహిస్తోంది.ఇంటెల్ ఇండియాలో పని చేశారామె 1966 -2017 మధ్య ఇంటెల్ లో దక్షిణాసియా ఆగ్నేయాసియా దేశాలకు సంబంధించిన అనేక కీలక పదవుల్లో పనిచేసిన దేవయాని భారతీయ విభాగం ఎండీ గా ఉన్నారు తర్వాత నాస్కామ్ అధ్యక్షురాలిగా 2018లో బాధ్యతలు తీసుకున్నారు కోవిద్-19 నేపథ్యంలో భారతీయ ఐటి ఇండస్ట్రీస్ పూర్తిగా తన పంథాను ముందుకు వెళ్లేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ దశాబ్దం ఇండియాకి కావాలి అలా మలచుకునే ప్రతిభ ఉంది.ఆవిష్కరణలు కావాలి అంటారు దేవయాని.