Categories
నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఇష్టపడతారు కానీ వారికి అంత గుర్తింపు రాదు. ఒక ఆగ్రహం నన్ను కదిలించి వేస్తోంది అంటోంది తహీరా కశ్యప్.స్మాష్ ది పేట్రియార్చ్య్ కాంపెయిన్ లో భాగంగా ఆమె ది 12 కమాండ్ మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఉమెన్ అనే ఉత్తరం రాశారు రియా చక్రవర్తి. అరెస్టు తర్వాత ఆన్లైన్ లో తన నిరసన వ్యక్తం చేస్తూ గత వారం రోజుల పరిణామాలు నా ఓర్పును పరీక్షించారు అంటూ మిడ్ డే ప్రచురించిన ఆమె రాసిన లేఖలో పేర్కొంది తహీరా, మహిళలపై జరిగే దాడిని ప్రశ్నిస్తే ఫెమినిస్ట్ లు ప్రతిదానికి అరుస్తారు అంటారు. ఏదో ఒక నింద మోపుతారు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానం అని సమాజం గుర్తించే వరకు అందరం ఈ పురుషాధిక్య భావజాలన్ని ధ్వంసం చేద్దామంటూ ఆమె ఉత్తరాన్ని ముగించారు.