Categories
Cold porcelain clay తో చేసిన పువ్వులు చూస్తుంటే అలా తాల్లో పెట్టుకోవాలని పిస్తుంది. అంత సహజంగా మృదువుగా, ముట్టుకుంటే నలిగి పోతాయి అనిపిస్తుంది. కానీ ఇది ముట్టుకుంటే రాళ్ళతో చేసినట్టు గట్టిగా ఉంటాయి ఉక్రెయిన్ కు చెందిన బలెస్వా గులు షేంకో అనే కళాకారిణిని ఈ కోల్స్ పోర్స్ లిన్ పిండి తయారు చేసింది. వీటితో చేసిన పువ్వులు చాలా మృదువుగా తాజాగా ఉంటాయి కేశాలు కూడా చక్కగా చేసే వీలుంది. కానీ ఈ క్లే తో చేసిన పూలు ఆరిపోతే చాలు పింగాణీ లాగా గట్టి పడి పోతాయి. ఈ పోర్స్ లిన్ పువ్వుల అందాలు ఆన్ లైన్ లో చూడొచ్చు.