Categories
ఆరంభించరు నీచమానవులు అనే పద్యం ఒకటి ఉంది ఏదైనా ఆటంకాలు ఎదురవుతాయోమోనన్ను భయంతో ఆదము లో అసలు ఏ పని తల పెట్టారట.మధ్యములో పద్యము లో పని మొదలు పెట్టినా ఏమైనా అడ్డంకులు రాగానే మధ్యలోనే వదిలేస్తారు.ఇక ధీరులైన వారు మాత్రమే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎంత కష్టం ఎదురైనా మొదలుపెట్టిన పని పూర్తి చేస్తారు.అలాంటి వారే ఉత్తములు ఒక లక్ష్యం కోసం శ్రమించాలని కార్య సాధకుని నైజం. ఏనుగు లక్ష్మణ కవి రాసిన ఈ పద్యం ఎవరికైనా స్ఫూర్తిదాయకం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎంత కష్టం ఎదురైనా వెరవకుండా దాన్ని పూర్తి చేయాలి అంటారు కవి.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134