మనుషుల్ని ప్రభావితం చేసే మొక్కల్లో కలబంద కుడా ఒక్కటని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తేల్చి చెప్పింది. ఇంట్లో పెంచుకునే మొక్కల జాబితాలో చేర్చుకోమని నాసా రెండేళ్ళ పాటు పరీక్షలు చేసి మరీ చెప్పింది చర్మ సౌందర్య చికిత్సలో ఎదో ముడి సరుకు కుడా. గాలి లోని ధూళి రేణువులను గ్రహించి తేమను పెంచడంలో తోడ్పడుతుంది కలబంద మొక్క. చూసేందుకు కొంచం దట్టంగా ముళ్ళతో కనిపించినా ఈ కలబంద ముఖ వచ్చస్సును పెంచడం లో అంతే శతం పసుపు కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వత కడిగేస్తే ముఖం పై పెరుకున్న మురికి తొలగిపోయి చక్కగా కనిపిస్తుంది. మొహం పై టాన్ పోగొట్టాలంటే ఈ గుజ్జులో నిమ్మ రసం కలిపి మొహం మెడ పైన రాసి పావుగంట తర్వాత కడిగేస్తే మొహం ప్రకాశవంతంగా వుంటుంది. ఇలా రోజు చేస్తే టాన్ పోతుంది.
Categories