ఎలాంటి ఫ్యాషన్ డ్రెస్ అయినా, లేదా సంప్రదాయకంగా కనిపించాలంటే మొదటగా ఎంచుకునేది ఇయర్ రింగ్స్ చీరలు, హైకాలర్ బ్లౌజులు ధరిస్తే ఇక నగలే ధరించకుండా ఒక్క ఇయర్ రింగ్స్ కు పరిమితం చేసినా చాలు స్టయిల్ స్టేట్ మెంట్ కుడా ఇదే. అలాగే సల్యున్ సుట్స్ కు పెద్ద ఇయర్ రింగ్స్ అందంగా అమరిపోతాయి. అవి బంగారం నాగ అయినా, స్టోన్స్ అయినా బావుంటాయి. కుందన్ నగల వెనుక క్లాగ్స్ వున్నవి ఎంచుకుంటే చక్కగా అమరిపోతాయి. అవి బంగారం నాగ అయినా, స్టోన్స్ అయినా బావుంటాయి. కుందన్ నగలో వెనక క్లాగ్స్ వున్నవి ఎంచుకుంటే చక్కగా అమరిపోతాయి. ఈ పండగ రోజుల్లో సంప్రదాయంగా కనిపించాలంటే స్టోన్స్ తో పాటు మాటీలు సరైన మాచింగ్ చీరలు ధరిస్తే చాంద్ చోళిలు లేదా దిద్దుల బుట్టలు పెట్టుకుంటే పండగ సందడంతా కనిపిస్తూ వుంటుంది.

Leave a comment