కొన్ని నమ్మకాలు,ఆచారాలకు ఎక్కడా పునాది లేదని అనిపిస్తూ ఉంటుంది.చాలా మంది ఏడు సంఖ్య మంచిది కాదునుకుంటారు. దాన్ని రోధన సంఖ్య అంటారు కానీ ఎన్నో దైవత్వం ఉన్నా ప్రదేశాల్లో ఏడు సంఖ్య పూజలందుకుంటూ ఉంటుంది.తిరుమలను ఏడుకొండలు అంటారు సూర్యుని కిరణాలు ఏడు,ఏడేడు లోకాలు అంటారు దీపాలు ఏడు,వివాహంలో దంపతులు కలిసి ఏడడుగులు నడుస్తారు.అగ్నిదేవుని నాలుకలు ఏడు,అలాగే బ్రహ్మోత్సవాలు జరిగేది ఏడవ నెల లోనే సప్తస్వరాలు కదా.ఇలాగే ఎన్నో మంచి అంశాలు ఏడు సంఖ్యతో ముడిపడి ఉన్నాయి భగవంతుడి సృష్టిలో ఏదీ తప్పే కాదు మనిషి జీవించి ఉన్న ప్రతి నిమిషం విలువైనదే.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment