Categories
Soyagam

చక్కెరా నిమ్మరసం మంచి చిట్కానే.

ఎండకు, పోల్యుషన్ కు మొహం పైన నల్ల మచ్చలు, బ్లాక హెడ్స్ వచ్చేసి, కొత్తోచ్చి నట్టు కనబడుతుంటాయి వంటింటి చిట్కాలతో ఈ మచ్చలని పోగొట్టడం సులభం ఈ మచ్చలను పంచదార, నిమ్మరసం మిశ్రమంతో సులువుగా పోగొట్ట వచ్చు. నిమ్మకాయ సగంగా కోసి, పైన పంచదార అద్ది ఆ నిమ్మచక్కతో రుద్దితే చాలు. అలగే గంధం పొడి, రోజ్ వాటర్, గ్లిజరిన్ మిశ్రమం రాత్రి వేళ మొహానికి రాసుకుని తెల్లవారి గోరువెచ్చని నీళ్ళతో కస్దిగేస్తే సరి. అలాగే పచ్చిపాలు కూడా మంచివే. కలబంద గుజ్జుతో ముఖం పైన రుద్దినా మచ్చలు పోతాయి. చెంచా పెరుగుకు రెండు చెంచాల ఓట్ మీల్, చెంచా నిమ్మరసం కలిపి మొహానికి మాస్క్ వేసి కడిగేస్తే చాలు ఇలా రోజు చేస్తే చర్మం పై మరకలు పోతాయి.

Leave a comment